Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Trump Warning Mojtaba Khamenei Iran Assassination Report 2026

USA: “లొంగిపో లేదంటే చంపేస్తాం”.. కొత్త సుప్రీం లీడర్‌కు యూఎస్ వార్నింగ్..

Published Date :March 12, 2026 , 6:20 pm
By BV Reddy
  • షరతులకు లొంగకపోతే చంపేస్తాం..
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ట్రంప్ వార్నింగ్..
  • హతమార్చేందుకు ఇజ్రాయిల్‌కు యూఎస్ మద్దతు..
USA: “లొంగిపో లేదంటే చంపేస్తాం”.. కొత్త సుప్రీం లీడర్‌కు యూఎస్ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

USA: అమెరికా డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని హత్య చేయడానికి వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని వదులుకోవాలనేది యూఎస్ ప్రధాన డిమాండ్. దీనికి ఇరాన్ నిరాకరిస్తే కొత్త లీడర్‌ను కూడా అంతమొందించే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. కొత్త సుప్రీంలీడర్‌ను హతమార్చేందుకు ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తామని ట్రంప్ చెబుతున్నారు.

Read Also: Nara Lokesh: ఏపీలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు..

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయిల్ దళాలు వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరనించారు. ఇటీవలే, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ కొత్త లీడర్‌గా నియమితులయ్యారు. మోజ్తాబాను ఎన్నుకు్న తర్వాత ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ కొత్త లీడర్ మొజ్తాబా ‘‘ప్రశాంతంగా జీవించలేరు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో తన భాగస్వామ్యం ఉండాలని గతంలో ట్రంప్ కోరుకున్నారు.

ఇదిలా ఉంటే, అయతొల్లా అలీ ఖమేనీ తన వీలునామాలో తన కుమారుడు మోజ్తాబా ఖమేనీ తన వారసుడిగా ఇరాన్ పాలకుడు కాకూడదని స్పష్టంగా పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ, ఇరాన్ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మోజ్తాబా సుప్రీం లీడర్ అయ్యేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అలీ ఖమేనీ బతికి ఉన్నప్పుడు మోజ్తాబాకు ఎలాంటి ప్రభుత్వ అధికారిక పదవులు లేవు, కానీ ఇరాన్ రాజకీయాలను వెనకనుంచి నడిపించే వ్యక్తిగా పేరుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ali Khamenei Death
  • Iran New Supreme Leader Assassination
  • Iran Nuclear Program
  • Israel-Iran War
  • Mojtaba Khamenei

తాజావార్తలు

  • USA: “లొంగిపో లేదంటే చంపేస్తాం”.. కొత్త సుప్రీం లీడర్‌కు యూఎస్ వార్నింగ్..

  • Ustaad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ అంటున్న ఉస్తాద్

  • North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • Nara Lokesh: ఏపీలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు..

ట్రెండింగ్‌

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions