Trump: ‘‘దాచడానికి ఏముంది?’’ ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్
- ‘‘దాచడానికి ఏముంది?’’
- ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధం లేదు
- తనకు క్లీన్చిట్ లభించిందన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ సెక్స్ స్కామ్‌కు సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికా రక్షణ శాఖ పత్రాలను విడుదల చేస్తోంది. ఈ పత్రాల్లో ఇప్పటికే అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. బిల్ క్లింటన్, బిల్ గేట్స్, డెమొక్రాటిక్ నేతల సహా ఎందరో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ప్రపంచ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
తాజాగా ఇదే అంశం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ‘‘నా దగ్గర దాచడానికి ఏమీ లేదు. జెఫ్రీ ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధాలు లేవు. తనకు క్లీన్ చిట్ లభించింది.’’ అని స్పష్టం చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రజలు పరిశీలించాక పూర్తిగా తాను నిర్దోషిగా బయటపడినట్లు చెప్పారు. ఎప్స్టీన్తో తనకు ఎటువంటి సంబంధం లేదని.. ఆ ఫైల్స్‌లో తన పేరు లేకపోవడంతో తనకు క్లీన్చిట్ లభించిందని పేర్కొన్నారు. ‘‘ఎప్స్టీన్ ఒక డెమొక్రాట్.. అది డెమొక్రాట్ సమస్య. రిపబ్లికన్ సమస్య కాదు.’’ అని గత సంవత్సరం ట్రంప్ అన్నారు. అయినా ట్రంప్‌తో సమయాన్ని వృధా చేసుకోవద్దని.. తనకు పరిగెత్తడానికి ఒక దేశం ఉందని చెప్పుకొచ్చారు.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి: Haryana: 5 నెలల క్రితమే బ్యాంక్ ఉద్యోగినితో పెళ్లి.. వాలెంటైన్ డే రోజున భర్త ఏం చేశాడంటే..!
1990-2000 మధ్య ఎప్స్టీన్-ట్రంప్ మధ్య పరిచయం ఉంది. న్యాయ శాఖ విడుదల చేసిన ఫైల్స్‌లో కనిపించింది. అయితే రికార్డుల్లో ఎక్కడా కూడా తప్పు జరిగినట్లుగా ఆరోపణలు రాలేదు. నవంబర్ 2025లో ఎప్స్టీన్ ఫైల్ విడుదల చేయాలని న్యాయశాఖకు ట్రంపే ఆదేశించారు. అలాగే 2019లో ఫెడరల్ జైల్లో మరణించిన ఎప్స్టీన్ సమాచారాన్ని కూడా విడుదల చేయాలని సూచించారు. ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ఇప్పటి వరకు లక్షలాది పేజీలు బయటకు వచ్చాయి. పబ్లిక్ డొమైన్లో ఉంచారు. ఫైల్స్ బయటకు వచ్చాక అనేక మంది పదవులు పోయాయి. మరికొన్ని ఫైల్స్ విడుదల కావాల్సి ఉంది.
.@POTUS responds to Crooked Hillary: "I watched her in Munich, and she seriously has Trump Derangement Syndrome. I've been totally exonerated on Epstein, and it's really interesting because they have been pulled in… Clinton, and many other Democrats have been pulled in." pic.twitter.com/MxGiP02J2F
— Rapid Response 47 (@RapidResponse47) February 17, 2026
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!