Trump: వాళ్లిద్దరితో మంచి సంబంధాలున్నాయి.. ఏప్రిల్‌లో దక్షిణాసియా వస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
- దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన
- ఏప్రిల్‌లో దక్షిణాసియా వస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తూ పుతిన్, జిన్‌పింగ్‌లను ప్రశంసించారు. వారిద్దరితో మంచి సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నట్లు తెలిపారు.

Also Read
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అద్భుతమైన విజయాలు సాధించిన ‘‘అద్భుతమైన వ్యక్తి’’గా కొనియాడారు. అదే సమయంలో జిన్‌పింగ్- రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే కోవిడ్-19 తర్వాత జిన్‌పింగ్‌తో వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump-Europeans: సుంకాలపై యూటర్న్.. యూరోపియన్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్
‘‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నాకు ఎల్లప్పుడూ చాలా మంచి సంబంధం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అద్భుతమైన వ్యక్తి. ఆయన చేసిన పని అద్భుతమైనది. ఆయనను అందరూ ఎంతో గౌరవిస్తారు. కోవిడ్ వల్ల చాలా అంతరాయం కలిగింది. నేను దీనిని చైనా వైరస్ అని పిలిచేవాడిని.. కానీ మీరు వేరే పేరును ఉపయోగించవచ్చని మీరు అనుకుంటున్నారా? నేను అలా చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే దాని గురించి మనకు ఎందుకు సమస్య ఉండాలి?.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్- బీజింగ్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు పునరుద్ధరించేందుకు ఏప్రిల్‌లో చైనాను సందర్శించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ ధృవీకరించారు.
ఇది కూడా చదవండి: Amruta: నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
ఇక గాజా పరిపాలన కోసం ట్రంప్ ప్రపంచ దేశాలతో శాంతి మండలిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ట్రంపే స్వయంగా ఆయా దేశాలను ఆహ్వానించారు. అయితే శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తన నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారని ట్రంప్ తెలిపారు. అయితే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని.. తగిన సమయంలో పుతిన్ స్పందిస్తారని… ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
- Tags
- america
- China visit
- davos
- Jinping
- Putin
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..