Trump: ఏడాదిలోపే చైనా తినేస్తోంది.. కెనడాకు ట్రంప్ వార్నింగ్
- కెనడా లక్ష్యంగా మరోసారి ట్రంప్ ఆగ్రహం
- గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ వ్యతిరేకించడంపై ఫైర్
- చైనాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడంపై మండిపాటు
- ఏడాదిలోపే చైనా తినేస్తోంది.. కెనడాకు ట్రంప్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడా లక్ష్యంగా మరోసారి ట్రంప్ విరుచుకుపడ్డారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని భావిస్తోంది. ఈ వ్యవహారం ట్రంప్‌కు భారీ కోపం తెప్పించింది. తమ భద్రతా వ్యవస్థను కాదని.. చైనాతో సంబంధాలు పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ‘‘మూల్యం చెల్లించుకుంటారు.’’ అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఏడాదిలోపే బీజింగ్ వారిని తినేస్తోందని వ్యాఖ్యానించారు.
దావోస్ వేదికగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతృత్వంలోని ప్రపంచంలో ‘చీలిక’ జరుగుతోందని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆహ్వాన పత్రికను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
తాజాగా అమెరికాతో కాకుండా చైనాతో సంబంధాలు పెట్టుకోవడం ఏ మాత్రం ట్రంప్‌కు రుచించలేదు. పైగా గ్రీన్‌లాండ్ ‘గోల్డెన్ డోమ్’ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకించింది. గోల్డెన్ డోమ్ అనేది కెనడాను రక్షిస్తుంది.. అలాంటిది చైనాతో వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపిందని… ఏడాదిలోపే దాన్ని తినేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
జనవరి 17న కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ప్రతిగా చైనా ఎలక్ట్రిక్ కార్లపై 100 శాతం సుంకాన్ని తగ్గించడానికి కెనడా అంగీకరించింది. ఈ సందర్భంగా అమెరికా కంటే చైనానే మంచి భాగస్వామిగా మారిందని కార్నీ అన్నారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: ఎన్నికల వేళ కీలక ఘట్టం.. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ బిల్లుకు ఆమోదం
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా వల్లే కెనడా జీవిస్తోందని.. కనీసం కృతజ్ఞత లేదని వ్యాఖ్యానించారు. అయితే దావోస్‌లో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. ట్రంప్ వాదనను తప్పికొట్టారు. కెనడా అమెరికా వల్ల బ్రతకడం లేదని.. కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక అమెరికా నేతృత్వంలోని ప్రపంచ క్రమంలో ‘చీలిక’ జరుగుతోందని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ట్రంప్‌కు కోపం తెప్పించాయి. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.
ఇది కూడా చదవండి: MK Stalin: ఆ పదవిని అవమానించారు.. గవర్నర్ రవిపై స్టాలిన్ ధ్వజం
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!