New Visa Rules: అమెరికా వెళ్లే వారికి ట్రంప్ మరో కొత్త రూల్.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నో వీసా!
- అమెరికా వెళ్లే వారికి బిగ్ షాక్..
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నో వీసా..
- రూల్స్ కఠినతరం చేసిన డొనాల్డ్ ట్రంప్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Visa Rules: అమెరికాలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రూల్ అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. డయాబెటిస్, ఒబెసిటీ, టీబీ లాంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేసేందుకు నిబంధనలను రూపొందించారు. మరి కొన్ని వ్యాధులను ఈ లిస్టులో చేరుస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే, ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడే అవకాశం ఉందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే, ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే ఛాన్స్ ఉన్న దరఖాస్తుదారులను యూఎస్ లోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా రూల్స్ కఠినతరం చేసినట్లు తెలుస్తుంది.
Read Also: Banakacherla Project: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..! బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ టెండర్లు రద్దు..
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
అయితే, వీసాకు అప్లై చేసే దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని ట్రంప్ సూచించారు. హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.. కాబట్టి, ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్యం అవసరం.. ఆర్థికంగా కూడా దేశానికి భారం అవుతారు.. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడుతారో లేదో గుర్తించాలని చెప్పారు. ఒకవేళ అలాంటి వారైతే యూఎస్ లోకి రాకుండా అడ్డుకునేలా మార్గదర్శకాలను అమెరికా సర్కార్ నిబంధనలు తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?