Bangladeshi PM Reaches India: అగర్తలకు చేరుకున్న షేక్ హసీన.. నిర్ధారించిన త్రిపుర పోలీసులు
- బంగ్లాదేశ్లో ఉగ్రరూపం దాల్చిన హింస.. అదుపు తప్పిన పరిస్థితి..
- భారత్కు చేరుకున్న షేక్ హసీన.. ఆమె సోదరి షేక్ రెహానా..
- హసీనా అగర్తలలో ల్యాండ్ అయినట్లు నిర్థారించిన త్రిపుర పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladeshi PM Reaches India: బంగ్లాదేశ్‌లో ఇవాళ పరిస్థితి అదుపు తప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్ర రూపం దాల్చడంతో.. వేలాది మంది నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రిజైన్ చేశారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్‌లో బంగ్లాదేశ్ మీదుగా భారత్ చేరుకున్నట్లు సమాచారం.
Read Also: Kumaradevam Movies Tree : 300 సినిమాల్లో కనిపించిన చెట్టు ఇక లేదు
Also Read
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
కాగా, తాజా సమాచారం ప్రకారం.. సోదరి షేక్ రెహానాతో కలిసి షేక్ హసీనా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది. హసీనా రాకను త్రిపుర పోలీసులు నిర్ధారించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. బంగ్లాదేశ్ లో ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని ఢాకాలోని ప్యాలెస్ నుంచి ఆమె మధ్యాహ్నం 2: 30 గంటలకు ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి.. తాజాగా అగర్తలలో ల్యాండ్ అయినట్లు త్రిపుర పోలీసులు కన్ఫామ్ చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
Read Also: Bangladesh Crisis: బంగ్లాదేశ్లో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్-బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్..!
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో లా అండ్ ఆర్డర్ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ ప్రకటించారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో.. దేశాన్ని తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుంది అన్నారు. త్వరలోనే దేశంలో తిరిగి శాంతిని నెలకొల్పుతామన్నారు. దేశ పౌరులు సంయమనం పాటించాలి.. సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాం.. విద్యార్థులు నిరసనలు ఆపేయాలని కోరుతున్నామని బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొనింది.
తాజావార్తలు
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
-
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్‌లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!