Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Three Supermoons Total Solar Eclipse Five Must Watch Space Events In 2026

Space events in 2026: న్యూ ఇయర్‌లో తప్పక చూడాల్సిన 5 అంతరిక్ష అద్భుతాలు ఇవే..

Published Date :January 1, 2026 , 8:20 pm
By venugopal reddy
  • కొత్త ఏడాదిలో 5 అంతరిక్ష అద్భుతాలు..
  • సూపర్ మూన్ దగ్గర నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం వరకు..
Space events in 2026: న్యూ ఇయర్‌లో తప్పక చూడాల్సిన 5 అంతరిక్ష అద్భుతాలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Space events in 2026: కొత్త ఏడాది 2026కు ప్రపంచం మొత్తం ఘనంగా స్వాగతం పలికింది. అయితే, ఈ ఏడాది ఆకాశంలో 5 అంతరిక్ష అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి. అరుదుగా వచ్చే ఈ అంతరిక్ష సంఘటనలను తప్పకచూడాలి. ఈ ఏడాది ప్రారంభంలోనే మిరుమిట్లు గొలిపే ఉత్కాపాతం దర్శనమిస్తుంది. రాత్రిళ్లు కనువిందు చేయనుంది. ఈ ఏడాది సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు సూపర్ మూన్‌లు ఏర్పడనున్నాయి.

1. క్వాండ్రాటిడ్స్ ఉల్కాపాతం.
జనవరి 3 నుంచి 4 రాత్రి క్వాండ్రిటిడ్స్ ఉల్కాపాతం సంభవించనుంది. అనుకూల వాతావరణంలో గంటలకు దాదాపుగా 100 షూటింగ్ స్టార్లు దర్శమివ్వగలవు. ఉత్తర భారతదేశంలో ఉదయం ముందు వేళ ఉత్తర-తూర్పు దిశగా చూస్తే ఈ ఉల్కాపాతం కనిపిస్తుంది.

2. వుల్ఫ్ మూన్ ‘‘సూపర్ మూన్’’.
2026 జనవరి 3న ఈ ఏడాదిలో తొలి పౌర్ణమి సూపర్ మూన్ కనిపిస్తుంది. దీనిని ‘‘వుల్ఫ్ సూపర్ మూన్’’గా పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో చంద్రుడి కన్నా ఎంతో ప్రకాశవంతంగా, పరిమాణంలో పెద్దదిగా కనిపిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ ఖగోళ ఈవెంట్‌ను చూడొచ్చు.

3. భూమికి దగ్గరగా గురుడు.
జనవరి 10న గురుగ్రహం(జూపిటర్) భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. ఒక నక్షత్రంలా గురుగ్రహం కనిపస్తుంది. సూర్యస్తమయం నుంచి తెల్లవారుజాము వరకు కనిపిస్తుంది. బైనాక్యులర్ సహాయంతో గురుడి నాలుగు పెద్ద చంద్రులను కూడా చూడొచ్చు.

4. సంపూర్ణ సూర్యగ్రహణం.
ఆగస్టు 12న గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర స్పెయిన్ అంతటా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో పగటి పూటే రాత్రి ఏర్పడుతుంది. భారత్ నుంచి ఈ గ్రహణం పూర్తిగా కనిపించకపోయినా, ఉత్తర ప్రాంతాల్లో స్వల్ప పాక్షికంగా మసకబారిన సూర్యుడిని చూడవచ్చు.

5. కోల్డ్ మూన్ ‘‘సూపర్ మూన్’’.
డిసెంబర్ 23న ‘కోల్డ్ మూన్’ అనే సూపర్‌మూన్ ఏర్పడనుంది. 2019 తర్వాత భూమికి అత్యంత దగ్గరగా కనిపిస్తుంది. సాయంత్రం తర్వాత ఆకాశంలో విపరీతంగా ప్రకాశించే చంద్రుడిని చూడొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Astronomy events India
  • Jupiter opposition 2026
  • night sky 2026
  • Quadrantids meteor shower
  • science news space

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!

  • Daughter of Prasad Rao : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ప్రభంజనం..

  • Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ

ట్రెండింగ్‌

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions