Space events in 2026: కొత్త ఏడాది 2026కు ప్రపంచం మొత్తం ఘనంగా స్వాగతం పలికింది. అయితే, ఈ ఏడాది ఆకాశంలో 5 అంతరిక్ష అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి. అరుదుగా వచ్చే ఈ అంతరిక్ష సంఘటనలను తప్పకచూడాలి. ఈ ఏడాది ప్రారంభంలోనే మిరుమిట్లు గొలిపే ఉత్కాపాతం దర్శనమిస్తుంది. రాత్రిళ్లు కనువిందు చేయనుంది. ఈ ఏడాది సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు సూపర్ మూన్‌లు ఏర్పడనున్నాయి.
Chandra Grahanam: అద్భుత దృశ్యానికి ఆకాశం వేదిక కానుంది. ఎప్పుడని చూస్తున్నారా.. ఈరోజే. ఆ నీలాకాశంలో ఈ రోజు చంద్రుడు ఎరుపు వర్ణంలో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు బ్లడ్‌మూన్ అంటున్నారు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, దీనిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. వాతావరణం బాగుంటే ఈరోజు ఏర్పడే చంద్రగ్రహణాన్ని వరల్డ్ వైడ్‌గా 85శాతం మంది చూసే అవకాశం ఉందన్న అంచనా. READ ALSO: Anakapalle :…