Black Hole: పాలపుంత మధ్యలో “బ్లాక్ హోల్” కల్లోలం.. వేగంగా తిరుగుతూ, రగ్బీ బాల్ ఆకారంలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black Hole: సైన్స్ అభివృద్ధి చెందే కొద్ది విశ్వంలోని కోటానుకోట్ల వింతల్లో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మన భూమి, సూర్యుడు, సౌర కుటుంబంతో పాటు కొన్ని బిలియన్ల నక్షత్రాలకు కేంద్రంగా ఉన్న మిల్కీ వే(పాలపుంత) గెలాక్సీ ఉంది. కొన్నాళ్ల వరకు పాలపుంత గెలాక్సీ మధ్యలో సూపర్ మాసివ్ ‘బ్లాక్ హోల్’ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, సైన్స్ పురోగతి సాధించడంతో నిజంగా మిల్కీవే కేంద్రంలో బ్లాక్ హోల్ ఉన్నట్లు గుర్తించారు. సజిటేరియస్ A బ్లాక్ హోట్ భూమి నుంచి దాదాపుగా 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
Read Also: Tata Motors: టాటా నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీల భారీగా ధర తగ్గింపు..
Also Read
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
అయితే, ఇది చాలా వేగంగా తిరుగుతూ, రగ్బీ బాల్ ఆకారంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది స్పేస్ టైమ్‌ని మారుస్తోందని వెల్లడించారు. నాసా యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ ఎక్స్-రే, రేడియో మెజర్మెంట్ సమగ్ర విశ్లేషణపై ఫలితంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్లాక్ హోల్‌కి రెండు ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి, ఒకటి ద్రవ్యరాశి లేదా దాని బరువు, రెండోది అతి ఎంత వేగంగా తిరుగుతుందో తిరుగుతుంది. ఈ రెండింటి ఆధారంగానే సదరు బ్లాక్ హోల్ ఎలా ప్రవర్తిస్తుందనే దానిని వివరించవచ్చు. శాస్త్రవేత్తలు సజిటేరియస్A బ్లాక్ హోల్ ఖచ్చితమైన భ్రమణ వేగాన్ని గుర్తించలేకపోయారు. అయితే, దాని బరువు సూర్యుడి కంటే దాదాపుగా 4 మిలియన్ రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!