Covid-19: సింగపూర్లో మరో కోవిడ్ వేవ్.. ఆరోగ్య మంత్రి హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: సింగపూర్లో ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ మరో కోవిడ్ వేవ్ ని ఎదుర్కొంటోందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ శుక్రవారం హెచ్చరించారు. రాబోయే రోజుల్లో అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. రోజూవారీ కేసుల సంఖ్యలో అనూహ్య పెరుగుదల కనిపిస్తోందని, మూడు వారాల క్రితం ఇది 1000గా ఉంటే ఇప్పుడు 2000 కేసులకు పెరిగిందని ఓంగ్ చెప్పారు. ప్రభుత్వం దీన్ని ఎండమిక్ డిసీజ్గా పరిగణిస్తుందని అన్నారు.
Read Also: USA: భారత సంతతి కుటుంబంలో విషాదం.. దంపతులతో పాటు ఇద్దరు పిల్లల మరణం..
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
XXB ఓమిక్రాన్ వేరియంట్ ఉపవంశాలైన EG.5, HK.3 సబ్ వేరియంట్ల వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, 75 శాతం కేసులు ఈ రెండు వేరియంట్లకు సంబంధించినవే అని ఓంగ్ తెలిపారు. ఏప్రిల్ నెలలో గరిష్ట స్థాయిలో సింగపూర్ లో రోజుకు 4000 కేసులు నమోదయ్యాయి. గతంలోని వేరియంట్లతో పోలిస్తే కొత్త వేరియంట్ల వల్ల అనారోగ్యం తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. తీవ్ర అనారోగ్యం నుంచి రక్షించుకోవడంతో వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..