Japan: హత్రాస్ బాధిత కుటుంబాలకు జపాన్ ప్రధాని సంతాపం
- హత్రాస్ బాధిత కుటుంబాలకు జపాన్ ప్రధాని సంతాపం
- చాలా విచారంగా ఉందని కిషిదా వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తొక్కిసలాట 121 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు చలించిపోయాయి. ఇప్పటికే ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. తాజాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Strong Bones : వృద్ధాప్యం వరకు ఫిట్‌గా, ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
Also Read
హత్రాస్ బాధితుల ఆత్మ కోసం ప్రార్థిస్తున్నట్లు జపాన్ ప్రధాని అన్నారు. ఈ ఘటన చాలా విచారంగా ఉందని పేర్కొ్న్నారు. తొక్కిసలాటలో ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుని చాలా బాధపడినట్లు చెప్పారు. జపాన్ ప్రభుత్వం తరపున బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కిషిదా తెలిపారు.
ఇది కూడా చదవండి: T20 ICC Rankings : ‘ టాప్ ‘ లేపిన హార్దిక్.. మరోవైపు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్..?
హత్రాస్ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోగా.. కనీసం 35 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు.
ఇది కూడా చదవండి: Kolikapudi Srinivas: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కీలక పోస్ట్..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?