Trump Life Threat: డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదని వెల్లడించిన రష్యా అధ్యక్షుడు..
- అమెరికాలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్..
- ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యనించిన రష్యా అధ్యక్షుడు..
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముప్పును పసిగట్టి జాగ్రత్తగా ఉండాలి: వ్లాదిమిర్ పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Life Threat: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడిపై రష్యా అధినేత పుతిన్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ఆయన తెలివైన రాజకీయ నేత అని కొనియాడారు. అయితే, ఇటీవల ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండో.. నెట్టింట ఫోటోలు వైరల్
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
కాగా, కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకున్న ఘటనలను గుర్తు చేసుకున్నారు. అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులను పాటించారని మండిపడ్డారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం కూడా నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఒకటికంటే ఎక్కు వసార్లు ట్రంప్ పై హత్యాయత్నాలు జరగడం ఆలోచించాల్సిన విషయం అని తెలిపారు. నా ఆలోచన ప్రకారం.. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం సేఫ్ గా లేరు.. ఆయన తెలివైన వ్యక్తి కాబట్టి.. ముప్పును పసిగట్టి జాగ్రత్తగా ఉంటారని నమ్ముతున్నాను అని వ్లాదిమీర్ పుతిన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..