బీన్స్, చిక్కుడు గింజలు తింటే బరువు తగ్గుతారు

ఉడకబెట్టిన గుడ్డును తింటే కూడా ఈజీగా బరువు తగ్గుతారు

నట్స్, సీడ్స్‌ శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి

బీట్‌రూట్‌తో శరీర బరువు తగ్గచ్చు

ఆకుకూరలతో జీర్ణ శక్తి పెరగడంతో బరువు తగ్గొచ్చు

క్యారెట్‌తో ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది

చిలకడదుంపలతో బాడీని కంట్రోల్ ఉంచవచ్చు