Russia: పుతిన్ సంచలన నిర్ణయం.. ఫిన్లాండ్ సరిహద్దుల్లో రష్యా బలగాల మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: ఓ వైపు రెండేళ్లు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు ఫిన్లాండ్- రష్యా సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిన్లాండ్ సరిహద్దుల్లో తమ దళాలను, స్ట్రైక్ సిస్టమ్‌లను మోహరిస్తామని రష్యా అధినేత పుతిన్ చెప్పినట్లు ఆల్ జజీరా నివేదించింది. నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరడంపై పుతిన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిన్లాండ్తో పాటు స్వీడన్ నాటోలో చేరడాన్ని ‘అర్థం లేని అడుగు’గా అభివర్ణించారు. రష్యా స్టేట్ మీడియా రోసియా-1 టెలివిజన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుత.. ఈ రెండు దేశాలవి పూర్తి అర్థరహితమైన చర్యగా చెప్పారు.
Read Also: Pakistan: దేశం కోసం పాక్ అధ్యక్షుడు జర్దారీ కీలక నిర్ణయం
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
ఫిన్లాండ్ సరిహద్దులో ప్రస్తుతం మా బలగాలు లేవని, ప్రస్తుతం బలగాలను మోహరిస్తామని పుతిన్ చెప్పారు. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం తర్వాత తటస్థంగా ఉన్న స్వీడన్ అమెరికా నేతృత్వంలోని నాటోలో చేరాలని నిర్ణయించుకుంది. స్వీడన్ పొరుగున ఉన్న ఫిన్లాండ్ గతేడాది ఏప్రిల్ 4న నాటోలో సభ్యతం పొందింది. ఈ రెండు నార్డిక్ దేశాలతో నాటో కూటమి మొత్తం బాల్టిక్ సముద్రాన్ని నియంత్రిస్తుంది.
- Tags
- Finland
- Putin
- Russia
- ukraine war
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!