India- US Tariff War: ఉక్రెయిన్పై యుద్ధాన్ని మోడీ నడిపిస్తున్నాడు.. ఆపేస్తే టారీఫ్స్ తగ్గిస్తాం!
- భారత్ పై హాట్ కామెంట్స్ చేసిన అమెరికా వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవరో..
- రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మోడీ నడిపిస్తున్నారు..
- రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేస్తే 25 శాతం టారీఫ్స్ తగ్గిస్తాం: అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పై అమెరికా వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవరో మరోసారి నోరు పరేసుకున్నాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎవరి నుంచైనా ఆయిల్ కొంటామని ఇండియన్స్ అహంకారంతో మాట్లాడటం నాకు నచ్చడం లేదు.. భారత్ వల్ల అమెరికన్స్ అందరూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేస్తే వెంటనే 25 శాతం టారీఫ్స్ తగ్గిస్తామని అమెరికా వైట్‌హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యనించాడు.
Read Also: Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే..
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
అయితే, రష్యా చమురు విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో ఉక్రెయిన్‌పై దాడులు మరింత ఎక్కువగా కొనసాగిస్తుందని అమెరికా వైట్‌హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవార్ పేర్కొన్నారు. దీని వల్ల కీవ్ తరచూ అమెరికా వద్ద నుంచి ఆయుధాలు, ఆర్థిక సాయం కోరుతోంది.. భారత్ చేసే ఈ చర్యల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఉద్యోగాలు, కర్మాగారాలు, వేతనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు.. భారత్ ఒక పరిపక్వ ప్రజాస్వామ్యం.. కానీ, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి మోడీ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. శాంతి మార్గం అని న్యూఢిల్లీ చెబుతుంది.. కానీ, వాళ్లు చేసే వ్యాపారం మాత్రం యుద్ధాన్ని పెంచేలా ఉందన్నారు. అందుకే నేను దీన్ని ‘మోడీ యుద్ధం’ అని పిలుస్తున్నాను అని నవర్రో అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!