PM Narendra Modi: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌కు ప్రధాని మోడీ ఫోన్.. ఆ అంశాలపై కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అభినందనలు తెలిపారు. బ్రిటన్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన చక్రవర్తి, క్వీన్ ఎలిజబెత్ మరణం పట్ల సంతాపాన్ని తెలియజేశారు. రెండు దేశాల మధ్య సహకారం గురించి లిజ్ ట్రస్‌తో చర్చించారు.
CDS General Bipin Rawat: ఆర్మీ స్థావరానికి దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పేరు
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
“బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు ప్రధానమంత్రి ట్రస్‌ను అభినందించారు. గతంలో వాణిజ్య కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శిగా పని చేసినప్పుడు భారతదేశం-యూకేల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఆమె చేసిన సహకారాన్ని కూడా ఆయన ప్రశంసించారు” అని ప్రభుత్వ పత్రికా ప్రకటన తెలిపింది. రోడ్‌మ్యాప్ 2030 అమలు, వాణిజ్య చర్చలలో సహకారం, రక్షణ, భద్రతా సహకారం, ఇరు దేశాల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించినట్లు ప్రకటన పేర్కొంది. “భారత్, బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇద్దరు నాయకులు కట్టుబడి ఉన్నారు” అని అది పేర్కొంది. భారత ప్రజల తరఫున ప్రధాని మోడీ రాణి ఎలిజబెత్-2 మరణంపై తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారని ఆ ప్రకటన జోడించింది.
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!