Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Pm Shehbaz Sharif Issues Stern Warning To India Over Indus Waters

Pakistan: ఒక్క చుక్క నీరూ అడ్డుకోనివ్వం.. భారత్‌కు పాక్ ప్రధాని వార్నింగ్

Published Date :August 13, 2025 , 11:33 am
By Chandra Shekhar Pamena
  • భారత్‌పై పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్ర విమర్శలు..
  • నదీ జలాలను నిలిపివేసే ఏ చర్య అయినా యుద్ధానికి ఆజ్యం పోసినట్లే..
  • ఒక్క చుక్క నీటిని కూడా భారత్‌ తీసుకునే అవకాశం ఇవ్వబోం: షెహబాజ్‌ షరీఫ్‌
Pakistan: ఒక్క చుక్క నీరూ అడ్డుకోనివ్వం.. భారత్‌కు పాక్ ప్రధాని వార్నింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్‌ డే సందర్భంగా భారత్‌పై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా మండిపడ్డారు. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. నదీ జలాలను నిలిపివేసేందుకు తీసుకునే ఏ చర్య అయినా యుద్ధానికి కవ్వింపుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము సింధూ జలాల కోసం ఎంత వరకైనా పోరాడతామన్నారు. ఇండస్ నదీ జలాలను పాకిస్తాన్‌ జీవనరక్తం అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పాక్ హక్కులపై ఏ విధమైన సడలింపులు ఉండవని షెహబాజ్‌ షరీఫ్‌ స్పష్టం చేశారు.

Read Also: BR Gavai: వీధి కుక్కల తీర్పుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక ప్రకటన

ఇక, సోమవారం నాడు భారత్‌ను సింధు జలాలు విడుదల చేయాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది. ఒప్పంద హక్కులను పూర్తిగా పాటించాలని కోరగా.. మరోవైపు, పాక్ మాజీమంత్రి బిలావల్‌ భుట్టో భారత్‌పై హాట్ కామెంట్స్ చేశారు. సింధూ జలాలను విడుదల చేయకపోతే యుద్ధం చెయ్యడం ఒక్కటే మార్గం అని హెచ్చరించారు. భారత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా పాకిస్తాన్‌ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది అని అతడు పేర్కొన్నారు. అలాగే, పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్ మునీర్‌ సైతం ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఇండియాపై తీవ్ర విమర్శలు చేశాడు. భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం ఏర్పడితే.. అణు బాంబులతో దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • Indus water
  • Indus Waters Treaty
  • Pakistan
  • Pakistan India War

తాజావార్తలు

  • Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.

  • Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..

  • MS Dhoni Comeback: చెన్నై ఊపిరి పీల్చుకో.. ధోని తోపాటు ఆ స్టార్ ప్లేయర్ ఈజ్ బ్యాక్..!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • Allu Arjun Remuneration: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా?

ట్రెండింగ్‌

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions