Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
- అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు.?
- పీఓకే నిరసనల్ని కవర్ చేసినందుకు శిక్ష..
- ఖతార్ మీడియా సంస్థపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ నిరసల్ని ప్రసారం చేసిన తర్వాత ఖతార్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘‘అల్ జజీరా’’పై పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలిసింది. అయితే అధికారికంగా నిషేధం ప్రకటించలేకపోయినా, దేశంలో అల్ జజీరా ఇంగ్లీష్ వెబ్ సైట్ అందుబాటులో లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మరోవైపు, పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అల్ జజీరాపై తీవ్ర విమర్శలు చేసింది. పీఓకేలో ఎన్నికలకు సంబంధించి కొన్ని పోలింగ్ కేంద్రాలను టార్గెట్ చేసి వార్తల్ని ప్రసారం చేసిందని ఆరోపించింది.
అల్ జజీరా కథనాలను పాక్ ప్రభుత్వం ‘‘ఎల్లో జర్నలిజం’’గా అభివర్ణించింది. ఎన్నికల ప్రక్రియను అపఖ్యాతి చేయడంతో పాటు బాహ్య శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మరోవైపు, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (CPJ) పీఓకేలో మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ నిలిపేయడంతో పాటు జర్నలిస్టులపై ఆంక్షలు, కొందరు మీడియా జర్నలిస్టులు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రాజీ తాహిర్, మహ్మద్ సైఫ్ ఆగస్టు 1 నుంచి కనిపించకుండా పోయారని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ అదుపులో ఉంటే అధికారికంగా ప్రకటించి, చట్ట ప్రక్రియ పాటించాలని సీపీజే డిమాండ్ చేసింది.
Also Read
- Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
- Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
- Nathan Thomas: 306 ఏళ్ల నాటి గిన్నిస్ రికార్డ్ బద్దలు.. 18 ఏళ్లకే ప్రొఫెసర్‌గా మారిన కుర్రాడు..
- Explainer: సొంత దేశస్తులనే కిడ్నాప్ చేసి హింసిస్తున్న భారతీయులు.. థాయ్‌లాండ్‌లో మానవత్వం మరిచిన ఇండియన్స్!
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!