Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pak Pm Shehbaz Sharif Summons National Command Authority Meeting

India-Pakistan War: భారత్ పైకి అణ్వాయుధాలతో పాక్.. NCAతో ప్రధాని షెహబాజ్ కీలక భేటీ..?

Published Date :May 10, 2025 , 8:32 am
By Chandra Shekhar Pamena
  • భారత్- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
  • భారత్ పై అణు ఆయుధాలను ఉపయోగించే అంశంపై చర్చ..
  • ఇండియాను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్న పాక్ ప్రధాని..
India-Pakistan War: భారత్ పైకి అణ్వాయుధాలతో పాక్.. NCAతో ప్రధాని షెహబాజ్ కీలక భేటీ..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-Pakistan War: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ రోజు ( మే 10న) ) నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ప్రధాని అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్, నావల్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, కీలక మంత్రులు, ఇతర పౌర, సైనిక అధికారులు హాజరు కానున్నారు.

Read Also: Operation Sindoor : సరిహద్దుల్లో భారత సైన్యం పంజా.. ఉగ్ర స్థావరాలు, డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లు నేలమట్టం..

అయితే, ఈ సమావేశంలో నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) అధికారులతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారని సమాచారం. ఈ భేటీలో అణ్వాయుధాల నియంత్రణ, కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థతో ఆయన కీలక చర్చలు జరపనున్నారు. భారతదేశంపై అణు (న్యూ క్లియర్) ఆయుధాలను ఉపయోగించే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరపనున్నారు అని తెలుస్తుంది. అణు దాడి చేస్తామని పేరుతో భారత్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India-Pakistan War
  • IndiaPakistanWar2025
  • IndiaPakWar
  • OperationSindhoor
  • Pakistan army

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions