Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Out Of Control Russia Reveals What Happened Before Luna 25 Crashed On Moon

Luna-25: చంద్రయాన్‌ని ఓడించాలనుకుంది.. జాబిల్లిపై క్రాష్ అయింది.. ఇదే కారణమన్న రష్యా..

Published Date :October 4, 2023 , 8:54 pm
By BV Reddy
Luna-25: చంద్రయాన్‌ని ఓడించాలనుకుంది.. జాబిల్లిపై క్రాష్ అయింది.. ఇదే కారణమన్న రష్యా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Luna-25: చంద్రయాన్-3, అంతరిక్ష రంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. ఎవరికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దించింది. చంద్రుడిపై ఇలా ల్యాండర్, రోవర్లని దించిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా కీర్తిగడించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై ల్యాండర్లను దించాయి. అయితే చంద్రయాన్-3 సమయంలో రష్యా తన లూనా-25 స్పెస్‌క్రాఫ్టుని, చంద్రయాన్ కన్నా ముందు దక్షిణ ధృవంపై దించాలని విఫలమైంది. దీని తర్వాత నాలుగు రోజులకు చంద్రయాన్-3 జాబిల్లిని చేరింది.

లూనా-25 చంద్రుడిపై కుప్పకూలింది. అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రయాన్ కన్నా ముందే లూనా-25 జాబిల్లిని చేరేది. అయితే ఇలా కుప్పకూలడానికి కారణాలను రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ వెల్లడించింది. ఆగస్టు 19న లూనా-25 అదుపుతప్పి చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. అంతరిక్ష నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపమే ఇందుకు కారణమని వెల్లడించింది.

Read Also: Haryana: అమ్మాయిల వేధింపులు.. 9వ తరగతి బాలుడు ఆత్మహత్య..

ఆన్-బోర్డ్ కంట్రోల్ యూనిట్‌లో లోపం ఏర్పడిందని, కంట్రోల్ యూనిట్ ప్రొపల్షన్ యూనిట్‌ను సరైన సమయంలో నిలిపేయలేదని, దీని వల్ల లూనా-25 చంద్రుడి వైపు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో అనుకున్న దాని కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ సేపు ఇంజన్లు మండాయని తెలిపింది.

చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్ దిగేందుకు వృత్తాకార కక్ష్యను, దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి బదిలీ చేసేసమయంలో లూనా-25లోని ప్రొపెల్షన్ సిస్టమ్ 84 సెకన్లకు బదులుగా 125 సెకన్ల పాటు పనిచేసిందని రోస్ కాస్మోస్ వెల్లడించింది. తప్పుడు డేటా కమాండ్ కారణంగా ఆన్ బోర్డు కంట్రోల్ సిస్టమ్ కోణీయ వేగాన్ని కొలిచే యూనిట్ పనిచేయకపోవడంతో క్రాష్ జరిగిందని గుర్తించింది. దీంతో అవసరమై నమయంలో ఇంజన్లు ఆఫ్ కాలేదని, ఈ కారణంగా లూనా-25 కుప్పకూలిందని తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrayaan 3
  • Luna 25
  • Luna-25 crash
  • Moon
  • Russia

తాజావార్తలు

  • PM Modi: ప్రధాని నివాసంలో అత్యున్నత భేటీ.. మిడిల్ ఈస్ట్ సంక్షోభమే ఎజెండా..

  • BSNL 485 Plan: మార్చి 31 వరకు BSNL ప్రత్యేక ఆఫర్.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్

  • PAN Rules: పరిమితి పెంచారు.. రూ.20 లక్షలు దాటితేనే పాన్ అవసరం.. ఏప్రిల్ 1 నుంచే అమలు..

  • Rythu Bharosa Funds Released : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులు విడుదల

  • Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్‌లు.. పాకిస్తాన్ భయానికి కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions