ఒమిక్రాన్‌పై స్టడీ.. రీఇన్ఫెక్షన్లు ఎక్కువే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు ఆ దేశ శాస్త్రవేత్తలు… జట్ స్పీడ్‌తో ఇప్పటికే 30 దేశాలకు విస్తరించింది ఈ మహమ్మారి.. కేసుల సంఖ్య కూడా 400కు చేరువగా వెళ్లాయి.. అయితే, ఈ వేరియంట్‌పై కొంత అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఆందోళనకరమైన అంశాలను వెల్లడించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందడమే కాదు.. ఇన్ఫెక్షన్లు, రీ-ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువే అని తేల్చారు.. ఇప్పటి వరకు కరోనాలో వెలుగు చూసిన డెల్టా లేదా బీటా స్ట్రెయిన్ వైరస్‌లతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్లు 3 రెట్లు అధికంగా ఉందని గుర్తించారు సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు..
Read Also: భారత్ కరోనా అప్డేట్.. ఇవాళ 9,216 కొత్త కేసులు
Also Read
ఆ దేశంలో సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇక, దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను మెడికల్ జర్నల్‌లో అప్లోడ్ చేశారు శాస్త్రవేత్తలు.. అయితే, ఈ నివేదికను పరిశీలించాల్సి ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడే వెలుగచూసిన ఒమిక్రాన్‌పై రీ-ఇన్ఫెక్షన్లు అంచనా వేయలేమని చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..