దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు ఆ దేశ శాస్త్రవేత్తలు… జట్ స్పీడ్‌తో ఇప్పటికే 30 దేశాలకు విస్తరించింది ఈ మహమ్మారి.. కేసుల సంఖ్య కూడా 400కు చేరువగా వెళ్లాయి.. అయితే, ఈ వేరియంట్‌పై కొంత అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఆందోళనకరమైన అంశాలను వెల్లడించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందడమే కాదు.. ఇన్‌ఫెక్షన్లు, రీ-ఇన్‌ఫెక్షన్లు కూడా ఎక్కువే అని తేల్చారు.. ఇప్పటి వరకు కరోనాలో వెలుగు చూసిన డెల్టా లేదా బీటా స్ట్రెయిన్…