US: కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్-35 ఫైటర్ జెట్
- కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్-35 ఫైటర్ జెట్
- సురక్షితంగా బయపడ్డ పైలట్
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఎఫ్-35 ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. శిక్షణ పొందుతుండగా విమానం కూలిపోయిందని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బర్త్‌డే జరుపుకుంటున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్య
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఎఫ్-35 అనేది సింగిల్ సీటు సామర్థ్యం గలది. సింగిల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. సెంట్రల్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరానికి నైరుతి దిశలో 40 మైళ్ళు (64 కిలోమీటర్లు) దూరంలో ఉన్న లీమోర్ నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఫైటర్ జెట్ కూలిపోయిందని నేవీ తెలిపింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని.. హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ఈ సంఘటన జరిగిందని.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని నేవీ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Himanshi Narwal: ఆపరేషన్ మహాదేవ్‌పై స్పందించిన వినయ్ నర్వాల్ సతీమణి
🚨#BREAKING: emergency officials are on the scene after a United States military f-35 jet has crash and burst into flames
At this time military officials and emergency crews are currently on scene at Lemoore Naval Air Station in Fresno County,… pic.twitter.com/XCRg0BUv2y
— R A W S A L E R T S (@rawsalerts) July 31, 2025
తాజావార్తలు
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!