Himanshi Narwal: ఆపరేషన్ మహాదేవ్‌పై స్పందించిన వినయ్ నర్వాల్ సతీమణి
- ఆపరేషన్ మహాదేవ్‌పై స్పందించిన వినయ్ నర్వాల్ సతీమణి
- చాలా సంతోషంగా ఉందన్న హిమాన్షి నర్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ మహాదేవ్‌పై పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్ స్పందించారు. పిరికివాళ్లు చంపబడ్డారని తెలిసి తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ తన భర్త త్యాగం కారణంగా ఉగ్రవాదం తొలగిపోతేనే ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఉగ్రవాదం దాని మూలాల నుంచి తొలగిపోవాలని కోరారు. ఉగ్రవాదుల్ని మట్టుమెట్టిన భద్రతా దళాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Floods: వరదల్లో కొట్టుకుపోయిన రూ.12కోట్ల బంగారం.. వీడియో వైరల్
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
పహల్గామ్ ఉగ్ర దాడికి కొన్ని రోజుల ముందే వినయ్, హిమాన్షి వివాహం చేసుకున్నారు. వినయ్(26) నేవీ అధికారి. అయితే పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. నవదంపతులిద్దరూ ఎంజాయ్ చేస్తుండగా ఊహించని రీతిలో ముష్కరులు విరుచుకుపడ్డారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 26 మందిని భార్య, పిల్లల ముందే చంపేశారు. కొంతగా పెళ్లి చేసుకున్నట్లు వినయ్, హిమాన్షి ప్రాధేయపడినా కనికరించకుండా వినయ్‌ను భార్య కళ్లెదుటే చంపేశారు. అనంతరం భర్త దగ్గరే హిమాన్షి కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ
ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు అన్ని వైపులా భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తానికి నిఘా అధికారులకు అనుమానాస్పద సంభాషణ జరుగుతున్నట్లుగా గుర్తించి శ్రీనగర్‌లోని మహాదేవ్ అడవుల్లో నిఘా పెట్టారు. తాత్కాలిక డేరాలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా పక్కా సమాచారం రావడంతో జూలై 28న భద్రతా దళాలు రంగంలోకి దిగి హతమార్చేశారు. ప్రధాన సూత్రధారి సులేమాన్‌తో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!