Israel–Hamas war: గాజాలో నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి
- గాజాలో గాయాలపాలైన అనేక మంది నిరాశ్రయులు..
- గతవారం మూడు స్కూళ్లపై దాడి చేసిన ఇజ్రాయెల్ సైన్యం..
- హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా పని చేస్తున్నాయనే డౌట్ తో దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel–Hamas war: గాజాలో ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై దాడులు జరిపాయి ఇజ్రాయెల్ సేనలు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. అలాగే, చాలా మంది గాయపడినట్లు పాలస్తీనా అధికార వార్తా సంస్థ తెలిపింది. గత వారం కూడా మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు పేర్కొనింది. అయితే, ఆగస్టు 4వ తేదీన గాజా నగరంలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న స్కూల్ పై జరిపిన దాడిలో 30 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. అంతకుముందు రోజే నగరంలోని హమామా అనే పాఠశాలపై దాడి చేయడా 17 మంది మృతి చెందారు. ఇక, ఆగస్టు 1న దలాల్ అల్- ముఘ్రాబీ స్కూల్‌పై దాడి చేయగా.. అందులో 15 మంది మృత్యువాత పడ్డారు.
Read Also: Delhi Deputy CM Post: మరోసారి మనీష్ సిసోడియాకు డిప్యూటీ సీఎం పదవి..?
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
అయితే, గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో టెరర్రిస్టులు నరమేధం సృష్టించి వందలాది మందిని హత్య చేశారు. నాటి నుంచి హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. సైనిక దాడిని స్టార్ట్ చేసినప్పటి నుంచి హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా అనుమానిస్తున్న అన్ని బిల్డింగ్ లపై దాడులు చేసుకుంటూ వస్తుంది. ఉగ్రవాదులు ఉంటున్నారని డౌట్ వచ్చిన స్కూల్స్‌పై దాడులకు కూడా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. కాగా, గత 10 నెలల సుదీర్ఘ యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అంచనా.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!