US Video: మహిళపై పిడిగుద్దులు.. లొంగిపోయిన మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్
- మహిళపై పిడిగుద్దులు
- లొంగిపోయిన మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్
- జూన్ 8న న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెలలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో మహిళపై మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్ కేయ్ దాడికి తెగబడ్డాడు. పిడిగుద్దుల వర్షం కురిపించడంతో ఆమె నేలపై పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన నెట్టింట వైరల్ అవ్వడంతో అతని బ్యాంక్ వేటు వేసింది. అలాగే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసనలు తీవ్రం కావడంతో జోనాథన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఇది కూడా చదవండి: UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 80 పైగా మృతి..
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
52 ఏళ్ల కేయ్.. జూన్ 8న బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో మహిళపై దాడి చేశాడు. ముఖంపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. 38 ఏళ్ల మహిళ.. కేయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముక్కు, కన్ను దెబ్బతిన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. అయితే అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో అతడు.. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ పదవికి రాజీనామా చేసి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదిలా ఉంటే దాడికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: PM Modi: దేశాన్ని జూన్ 4న తగలబెట్టాలనుకున్నారు.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి..
Even as millionaires, they are still history's recorded wildman. Johnathan Kaye, an investment director, is seen punching a woman in the face in NYC. pic.twitter.com/7kTNz9zgTq
— 🌎 Kev_Almighty 🌎 (@BigYash_609) June 10, 2024
తాజావార్తలు
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?