Karoline Leavitt: వైట్‌హౌస్‌కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
- వైట్‌హౌస్‌కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్
- శుక్రవారమే తన చివరి ప్రెస్‌మీట్ అని వెల్లడి
- కరోలిన్ లీవిట్ స్థానాన్ని భర్తీ చేయని వైట్‌హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోలిన్ లీవిట్.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ. అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను.. ట్రంప్ పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసేందుకు వెంటనే వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమయ్యేది. అలాంటిది శుక్రవారం తన చివరి ప్రెస్‌మీట్ అని పేర్కొన్నారు. దీంతో ఆమె వైట్‌హౌస్‌కు దూరమవుతోందని అర్థమైంది.
ప్రసూతి సెలవుపై వెళ్తున్నట్లుగా కరోలిన్ లీవిట్ తెలిపింది. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా ప్రకటించింది. ఏ క్షణమైనా తనకు ప్రసవం కావొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొంత కాలం వైట్‌హౌస్ విధులకు దూరం కాబోతున్నట్లుగా వెల్లడించింది. అయితే తన స్థానంలో ఎవరు ప్రెస్ బ్రీఫింగ్ నిర్వహిస్తారన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. తన స్థానంలో వైట్‌హౌస్ బృందం సమర్థవంతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అయితే కరోలిన్ లీవిట్ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లాంటి సీనియర్ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్

కరోలిన్ లీవిట్.. 28 ఏళ్ల వయసులోనే ఈ కీలక పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. రిపబ్లికన్ ప్రభుత్వ తరఫున మీడియాకు గట్టి సమాధానాలు ఇవ్వడంలో కరోలిన్ లీవిట్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పటికే ఆమె 2024 జూలైలో ఒక కుమారుడికి జన్మించింది. మొదటి బిడ్డ జననం తర్వాత కొద్ది రోజుల్లోనే ఆమె తిరిగి విధుల్లో చేరారు. భర్త నికోలస్ రిచ్చియో.. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త.
కరోలిన్ లీవిట్ స్థానంలో మరొకరిని వైట్‌హౌస్ అధికారికంగా నియమించలేదు. ఆమె ఎంతకాలం పాటు సెలవులో ఉంటారో కూడా వైట్‌హౌస్ తెలియజేయలేదు. కొత్త వారిని నియమిస్తుందా? లేదంటే సీనియర్ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..