Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఫిక్స్..!
- డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్..
- నవంబర్ లో ప్రజాబలంతో అధ్యక్ష అభ్యర్థిగా విజయం సాధిస్తా: కమలా హారిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు దాదాపు ఖరారు అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ (ఎక్స్)లో అధికారికంగా తెలిపింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్లు చెప్పుకొచ్చింది. అన్ని ఓట్లూ సాధించేందుకు కృషి చేస్తా.. నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుంది అని హారిస్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో కమలా హారిస్ వివిధ పక్షాల సపోర్టు కూడ గట్టి డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచారు.
Read Also: Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు మద్దతు ఇచ్చారు. అధికారికంగా ఇంకా అభ్యర్థిత్వం ఫిక్స్ కాకపోయినా.. పార్టీలో కీలక నేతలంతా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే, తొలుత ఒబామా రియాక్ట్ కాలేదు.. దీంతో కమల అభ్యర్థిత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి తెరదించుతూ కమలా హారిస్‌తో ఒబామా దంపతులు ఫోన్‌లో మాట్లాడుతూ.. అమెరికాకు అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం.. మా పూర్తి మద్దతును హారిస్ కే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబరు 5వ తేదీన జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలుపుకు కృషి చేస్తామని ఒబామా వెల్లడించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..