US: ‘‘మాతో గేమ్స్ వద్దు’’.. ఇరాన్‌కు జేడీ వాన్స్ వార్నింగ్..
- రేపటి నుంచి పాకిస్తాన్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలు..
- ఇస్లామాబాద్ వెళ్లే ముందు ఇరాన్‌కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: యూఎస్-ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్ బయలుదేరారు. ఆయన ఇస్లామాబాద్ వెళ్లే ముందు ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలపై తాము ఆశాభావంతో ఉన్నామని, సజావుగా సాగుతాయని నమ్ముతున్నారని చెప్పారు. ఇరాన్ నిజంగా నిజాయతీగా చర్చలను కోరుకుంటే, అమెరికా కూడా వారితో మంచి చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు.
Read Also: Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
అయితే, ఇదే క్రమంలో ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికాతో ఆట ఆడాలని చూస్తే, చర్చల్లో మోసం, కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తే అమెరికా తీవ్రంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. శనివారం చర్చలు మొదలుకానున్నాయి. పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం మరియు ఇరాన్‌కు పొరుగు దేశం. పాకిస్తాన్‌కు అమెరికాతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో మధ్యవర్తిత్వానికి పాక్ కేంద్రంగా మారింది.
తాజావార్తలు
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!