Italy PM Meloni: సామూహిక అత్యాచారాలపై వ్యాఖ్యలు..పార్ట్‌నర్‌తో విడిపోయిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy PM Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తన భాగస్వామి, టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనోతో విడిపోయినట్లు శుక్రవారం ప్రకటించారు. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఆండ్రియా జియాంబ్రూనోతో కొనసాగిని నా సంబంధం ముగిసిందని మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో రాశారు. తమ మార్గాలు ప్రస్తుతం వేరయ్యాయని, దానిని అంగీకరించే సమయం వచ్చిందని ఆమె పోస్టులో పేర్కొన్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది.
జియాంబ్రూనో ఇటీవల మహిళలతో అసభ్యకరంగా మాట్లాడిని రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ బంధానికి బీటలు పడ్డాయి. అయితే తన భాగస్వామి ప్రవర్తనతో తనపై ఒక అంచనాకు రావద్దని, అలాగే ఆయన ప్రవర్తనపై భవిష్యత్తలో తాను ఎలాంటి సమాధానాలు ఇవ్వనని ఇదివరకే జార్జియా తెలిపింది.
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..
అంతకుముందు ప్రధాని మెలోనీ పార్ట్‌నర్ జియాంబ్రూనో సామూహిక అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. దేశంలో వెలుగు చూసిన అత్యాచార ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు సరదాగా గడిపేందుకు వెళ్లినప్పుడు తాగుతారు, అయితే అప్పుడు అతిగా మద్యం సేవించకుండా ఉంటే మీరు ఇబ్బందుల్లో పడరు. అత్యాచారాలను నివారించాలంటే మీరు స్పృహ కోల్పోకుండా ఉండాలని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలే విమర్శలకు కారణమయ్యాయి. మద్యం సేవించేందుకు, డ్రగ్స్ కోసం యువత బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశ్యమని, చెడు వ్యక్తల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశానని, ఇదే నా ఉద్దేశమని ఆయన ఈ వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని జార్జియా మెలోనిపై విమర్శలు వచ్చాయి. దీంతో 10 ఏళ్ల వీరి బంధం బీటలు వారింది. జార్జియా మెలోని ఇటలీకి తొలి మహిళా ప్రధాని, గతేడాది బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరుపున ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!