Trump-Israel: బందీల విడుదల వేళ ట్రంప్‌కు అత్యున్నత పురస్కరం ప్రకటించిన ఇజ్రాయెల్
- రెండేళ్ల తర్వాత బందీలు విడుదల
- ట్రంప్‌కు అత్యున్నత పురస్కరం ప్రకటించిన ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు రెండేళ్ల తర్వాత హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. రెడ్‌క్రాస్ బృందానికి బందీలను అప్పగించారు. దీంతో ఇజ్రాయెల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. రెండేళ్ల తర్వాత తమ వారు క్షేమంగా రావడంపై ఆనంద భాష్పాలు చిందింస్తున్నారు. దేశమంతటా హర్షధ్వానాలు వినబడుతున్నాయి. థ్యాంక్యూ ట్రంప్ అంటూ భారీ ఎత్తున ప్లకార్డులు ఏర్పాటు చేశారు.

Also Read
- Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
- Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
ఇదిలా ఉంటే బందీల విడుదల సమయంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌కు అత్యున్నత పురస్కారం అందించాలని ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ట్రంప్‌కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ వెల్లడించారు. త్వరలోనే సమయం, వేదిక నిర్ణయించి అందించనున్నట్లు తెలిపారు. శాంతి ఒప్పందం జరగడంలో.. బందీల విడుదల విషయంలో ట్రంప్ చేసిన కృషికి గాను ఈ పురస్కరాన్ని అందిస్తున్నట్లు ఇస్సాక్ హెర్జోగ్ తెలిపారు.

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్ బయల్దేరే ముందు అమెరికాలో మాట్లాడుతూ గాజా యుద్ధం ముగిసిందని తెలిపారు. ఇప్పటి వరకు తాను చేసిన అతి పెద్ద శాంతి ఒప్పందాల్లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య చేసిందేనని పేర్కొన్నారు. త్వరలో పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని కూడా ముగిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబాలతో సమావేశం కానున్నారు. అక్కడ నుంచి ఈజిప్టుకు వెళ్లి శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Big Shock: బీహార్ ఎన్నికల వేళ లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్.. ఐఆర్‌సీటీసీ కేసులో ఎదురుదెబ్బ
ఇది కూడా చదవండి: Hamas-Israel: ఇజ్రాయెల్‌లో పండుగ వాతావరణం.. రెండేళ్ల తర్వాత బందీల విడుదల
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!