Iran Video: ‘‘ఖమేనీ డెత్’’ అంటూ నోరు జారిన రిపోర్టర్.. టీవీ ఛానల్స్ సిబ్బంది తొలగింపు
- ‘‘ఖమేనీ డెత్’’ అంటూ నోరు జారిన రిపోర్టర్
- టీవీ ఛానల్స్ సిబ్బంది తొలగింపు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. రెండు దేశాలు కవ్వింపులకు దిగుతున్నాయి. ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశ విడిచి పారిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ స్టేట్ టీవీ రిపోర్టర్ నోరు జారాడు. ఏకంగా ‘‘ఖమేనీ డెత్’’ అంటూ సంబోధించాడు. ఉద్యోగ టెన్షన్‌లోనో.. లేదంటే కారణం ఏదో తెలియదు గానీ పొరపాటు దొరిల్లింది దీంతో రిపోర్టర్‌తో పాటు టీవీ డైరెక్టర్, మరికొందరు సిబ్బంది ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: EC-Elections: 4 రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. షెడ్యూల్ ఎప్పుడంటే…!
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
బుధవారం ఇస్లామిక్ విప్లవం 47వ వార్షికోత్సవం జరిగింది. ఆగ్నేయ ఇరానియన్ నగరమైన జహెదాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరాన్ రాష్ట్ర టీవీ రిపోర్టర్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నాడు. ఇంతలో ‘‘ఖమేనీ డెత్’’ అంటూ సంబోధించాడు. ఈ మాట చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో పొరపాటున నాలుక జారిందని రిపోర్టర్ ముసాబ్ రసౌలిజాద్ క్షమాపణ చెప్పాడు. అయినా కూడా ప్రభుత్వం చర్యలకు పూనుకుంది.
A reporter on Iran’s state TV appeared to accidentally say “Death to Khamenei” during his sign-off in a live broadcast marking the anniversary of the 1979 Islamic Revolution in the southeastern Iranian city of Zahedan.
Following the incident, Iran’s state broadcaster said it… pic.twitter.com/r44ElXqAST— Iran International English (@IranIntl_En) February 11, 2026
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!