Indonesia: ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. 6 కి.మీ. ఎత్తుకు ఎగసిన బూడిద
- ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం
- 6 కి.మీ. ఎత్తుకు ఎగసిన బూడిద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలో భారీ విస్ఫోటనం జరిగింది. లెవోటోబి లకి-లకి పర్వతం బద్ధలైంది. దీంతో శిఖరం నుంచి బూడిద మేఘం వైపు 6 కి.మీ ఎత్తుకు ఎగిసిపడింది. సోమవారం ఉదయం పర్యాటక ద్వీపమైన ఫ్లోర్స్‌లోని ఉదయం 09:36 గంటలకు లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం మరోసారి పేలిందని జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అధికారులు దేశంలో అత్యున్నత స్థాయి హెచ్చరిక జారీ చేశారు. సమీప ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Minister Narayana: భూ ఆక్రమణలు మానుకోవాలి.. ఆ భూములు స్వాధీనం చేసుకుంటాం..!
Also Read
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
పెద్ద విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ హెడ్ ముహమ్మద్ వాఫిద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరిగిన వరుస విస్ఫోటనాల కారణంగా లకి-లకి శిఖరం నుంచి ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద వెలువడిందని అగ్నిపర్వత శాస్త్ర సంస్థ తెలిపింది. అగ్నిపర్వత బూడిద నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఫేస్ మాస్క్‌లు ధరించాలని వాఫిద్ నివాసితులను కోరారు. అదే సమయంలో బిలం నుంచి కనీసం ఆరు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురిస్తే ఒక రకమైన బురద సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గత నవంబర్‌లో కూడా మౌంట్ లెవోటోబి లకి-లకి అనేకసార్లు విస్ఫోటనం చెందింది. అప్పుడు తొమ్మిది మంది మరణించారు. బాలికి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. వేలాది మందిని ఖాళీ చేయించారు. మరోసారి అంత కంటే పెద్ద స్థాయిలో విస్ఫోటనం జరిగింది.
ఇది కూడా చదవండి: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?
తాజావార్తలు
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?