Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Indian Origin Man Balesh Dhankar Found Guilty In Harassment Cases

Balesh Dhankar: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం

Published Date :April 25, 2023 , 4:54 pm
By NTV WebDesk
Balesh Dhankar: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indian Origin Man Balesh Dhankar Found Guilty In Harassment Cases: పైన పటారం లోన లొటారం అన్నట్టు.. పైకి జెంటిల్‌మేన్‌లాగా కనిపించే ఆ వ్యక్తిలో లోపల కామాంధుడు అనే మృగం దాగి ఉన్నాడు. మాయమాటలు చెప్పి అమ్మాయిల్ని తన వలలో పడేసేవాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఆకృత్యాలకు పాల్పడ్డాడు. డ్రగ్స్ ఇచ్చి మరీ.. మహిళలపై అత్యాచారాలకు ఎగబడ్డాడు. తనకు రాజకీయ నేపథ్యం కూడా ఉండటంతో.. తాను చేసే నేరాల నుంచి బయటపడొచ్చని బరి తెగించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు యువతులపై.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. చివరికి ఆ కామాంధుడి పాపం పండింది. పోలీసులకు అతడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు ఆస్తులన్ని అమ్ముకొని రోడ్డున పడ్డ అతగాడ్ని.. కోర్టు దోషిగా తేల్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Flights Safe Land: గాల్లో అంతరాయం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం

ఆ కామాంధుడి పేరు భలేశ్ ధన్‌ఖడ్. ఆస్ట్రేలియాలోని భారత సంతతి కమ్యూనిటీలో అతనికి మంచి పేరుంది. గతంలో అతడు ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన ఒక రాజకీయ పార్టీ కోసం పని చేశాడు. కొరియన్ సినిమాలు, కొరియన్ మహిళల పట్ల ఆకర్షితుడైన భలేశ్.. వారిని అనుభవించాలని ఒక పథకం రచించాడు. 2017లో కొరియన్ అనువాదకులు కావాలంటూ ఒక నకిలీ ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి.. కొందరు కొరియన్ యువతులు అతడ్ని సంప్రదించారు. ఈ క్రమంలోనే అతగాడు మాయమాటలు చెప్పి.. యువతులకు గాలం వేశాడు. మొదటగా.. వారిని ఒక హోటల్‌కి తీసుకెళ్లి, అక్కడే ఇంటర్వ్యూ చేసేవాడు. అనంతరం డిన్నర్‌కి పిలిచేవాడు. ఎంతైనా ఉద్యోగం ఇచ్చేవాడు కదా.. అతని మాటలు వినక తప్పదు కాబట్టి, భలేశ్ చెప్పినట్టు ఆ యువతులు డిన్నర్‌కి వెళ్లేవారు. అలా వచ్చిన వారికి వైన్ లేదా ఐస్‌క్రీమ్‌లో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. వాళ్లు అపస్మారక స్థితిలో వెళ్లాక.. అత్యాచారానికి ఒడిగట్టేవాడు. అంతేకాదు.. ఆ దృశ్యాలను రికార్డ్ చేసేవాడు కూడా! బెడ్ పక్కనే ఉండే అలారం క్లాక్‌లోనూ ఒక కెమెరా అమర్చి, ఆ ఆకృత్యాలను రికార్డ్ చేశాడు.

Tollywood: ఈ వీకెండ్ థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే!

భలేశ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. 2018లో పోలీసులు అతని అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు. అప్పుడు పోలీసులకు పదుల సంఖ్యలో వీడియోలు లభ్యమయ్యాయి. ఆ వీడియోల్లో కొందరు యువతులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. వాటిని దాచిన ఫోల్డర్లకు కొరియన్ మహిళల పేర్లు పెట్టాడు. అతని కేసుని విచారించిన సిడ్నీ డౌనింగ్ సెంటర్ కోర్టు.. సోమవారం భలేశ్‌ని అత్యాచార కేసుల్లో దోషిగా తేల్చింది. సిడ్నీ చరిత్రలోనే నీచమైన రేపిస్ట్‌గా అక్కడి మీడియా సంస్థలు భలేశ్‌ని అభివర్ణించాయి. ఈ కేసులో చట్టపరమైన ఖర్చుల కోసం.. భలేశ్ తన కుటుంబ ఆస్తులన్నింటినీ అమ్ముకోవాల్సి వచ్చింది. అతనికి ఈ ఏడాది చివర్లో శిక్ష ఖరారు చేయనున్నారు. ఎంచక్కా భార్యతో తన జీవితాన్ని సంతోషంగా గడపకుండా.. తమ కామవాంఛ తన జీవితంతో పాటు ఎందరో యువతల జీవితాల్ని నాశనం చేశాడు భలేశ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australia Crime News
  • Balesh Crimes
  • Balesh Dhankar
  • Sydney Court
  • woman Harassment

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions