పాక్‌ను గట్టిగా నిలదీసిన భారత్.. వాటి సంగతి ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాక్.. ఆ దేశ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడడం.. అదే సమయంలో ఉగ్రవాదులు చొరబడడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతూనే వస్తోంది ఇండియన్ ఆర్మీ.. అయితే, పాక్ నుంచి డ్రోన్ల చొరబాటును ఇవాళ గట్టిగా నిలదీసింది భారత్.. సరిహద్దు ఉల్లంఘనలను నియంత్రించాలని సూచించింది.
భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని ఆక్ట్రాయ్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), పాకిస్థాన్ రేంజర్స్ మధ్య కమాండెంట్ స్థాయి సమావేశం నిర్వహించారు.. సరిహద్దులో స్తంభాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలు, పాకిస్థాన్ డ్రోన్ కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలపై ఇరు దేశాల సరిహద్దు రక్షణ దళ కమాండర్లు చర్చించారు.. ఈ భేటీలో సరిహద్దుల నుంచి పాక్ డ్రోన్ల చొరబాటును బీఎస్‌ఎఫ్ ప్రస్తావించడంతోపాటు గట్టిగా నిలదీసింది. మరోవైపు, బీఎస్ఎఫ్ రక్షణ నిర్మాణ పనులపై పాక్ రేంజర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.. అన్ని సరిహద్దు సమస్యలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!