Lebanon: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా కమాండర్ హతం.. లెబనాన్ ప్రకటన
- ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా కమాండర్ హతం
- ధృవీకరించిన లెబనాన్ రక్షణ వర్గాలు
- ఇజ్రాయెల్ సోమవారం జరిపిన దాడుల్లో 558 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్బుల్లా లక్ష్యంగా సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 చిన్నారుల సహా 558 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు. తాజాగా ఈ దాడుల్లో లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం క్వబైసీ హతమయ్యాడు. ఈ విషయాన్ని లెబనాన్ రక్షణ వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడిలో కమాండర్‌తో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. హిజ్బుల్లా క్షిపణి వ్యవస్థకు ఇబ్రహీం కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
గత వారం నుంచి హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పేజర్లు, వాకీటాకీలు పేల్చి వందలాది మందిని చంపేసింది. సోమవారం మాత్రం దాదాపు 300 రాకెట్లు ప్రయోగించి లెబనాన్‌ను అతలాకుతలం చేసింది. ఈ మధ్య కాలంలో ఇదే అత్యంత భారీ దాడిగా తెలుస్తోంది. కేవలం క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణశాఖ వెల్లడించింది. భవిష్యత్‌లోనూ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సామాన్య పౌరులు ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. హిజ్బుల్లా నేతలకు మానవ కవచాలుగా మారొద్దని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: DSC: డీఎస్సీ 2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?