Donald Trump: ఇటలీ ప్రధాని మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం..
- మెలోని అంటే నాకు చాలా ఇష్టం..
- వ్యక్తిగతంగానూ మెలోనితో నాకు మంచి అనుబంధం ఉంది..
- జార్జియా మెలోని ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. మెలోనిలో చాలా ప్రతిభ ఉంది, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఆమె ఒకరంటూ అతడు కొనియాడారు. ఇక, టారిఫ్స్ పెంపుపై అమెరికా వైఖరిని జార్జియా మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి డొనాల్డ్ ట్రంప్ ని కలిసిన తొలి ప్రధాన మంత్రి ఆవిడే.
Read Also: Realme 14T 5G: 6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్ తో ఏప్రిల్ 25న లాంచ్ కానున్న రియల్మీ 14T 5G
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
కాగా, గురువారం నాడు వైట్ హౌస్‌లో ఇటాలి ప్రధాని జార్జియా మెలోనితో డొనాల్డ్ ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్‌తో 100 శాతం వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. వాణిజ్య సుంకాలపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ ఈ సాహసోపేతమైన ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఆయన మొదట ఈయూ దిగుమతులపై విధించిన 20 శాతం సుంకం.. 90 రోజుల పాటు నిలిపివేయబడింది. అలాగే, ఇతర దేశాలతో బహుళ వాణిజ్య ఒప్పందాలు త్వరలో జరగవచ్చని సూచించారు. ప్రతి ఒక దేశంతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..