Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
- ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై దాడి చేసిన హెజ్‌బొల్లా గ్రూప్..
- తాము చేసిన దాడుల్లో మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకొన్నాయి: హెజ్‌బొల్లా
- హెజ్‌బొల్లా ప్రయోగించిన మిసైల్స్‌ను అడ్డుకున్నాం: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hezbollah War: ఇజ్రాయెల్, లెబనాన్ కు చెందిన హెజ్‌బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ క్షిపణులతో దాడి చేసింది. తాము చేసిన దాడుల్లో మిసైల్స్ ఖచ్చితమైన టార్గెట్లను చేరుకొన్నాయని తెలిపారు. ఈ మేరకు బుధావారం రాత్రి హెజ్‌బొల్లా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. లెబనాన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు నాలుగు మిసైల్స్‌ను హెజ్‌బొల్లా ప్రయోగించిందని వాటిలో రెండింటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. మరో రెండు నివాస స్థలాలకు దూరంగా పడిపోయాయని చెప్పుకొచ్చింది. ఈ మిసైల్స్ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఐడీఎఫ్ చెప్పుకొచ్చింది.
Read Also: Live in Partner Murder: స్క్రూడ్రైవర్, సుత్తితో లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసిన మహిళా
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
మరోవైపు, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాన్ టీవీ న్యూస్ ఛానల్.. వెస్ట్ బ్యాంక్‌లోని కల్కిలియా నగరం సమీపంలో ఒక మిసైల్ పడిపోయినట్లు కథనం ప్రసారం చేసింది. ఆ మిసైల్ దాడికి ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా, ఒక కారు ధ్వంసమైనట్లు ప్రకటించింది. ఇక, సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజ్‌బొల్లాను అంతం చేయటమే లక్ష్యంగా లెబనాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులను కొనసాగిస్తుంది. అక్టోబరు నెల ఆరంభంలో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనీస్ సరిహద్దుకు సమీపంలో ఒక గ్రౌండ్ ఆపరేషన్‌ను కూడా చేసింది. హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను బలహీనపరచటమే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తుంది.
#BRAKING Hezbollah claims to have launched rockets at the suburbs of Tel Aviv.
The Glilot military industry company in the suburbs of Tel Aviv was hit by a high-quality rocket salvo, which hit the target precisely, Hezbollah announced, as reported by Al Jazeera.
The opposing… pic.twitter.com/IqH4WYR8pB— Sujon Ahmed 🇧🇩🇺🇸 (@SAexploring) October 23, 2024
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!