Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు
- హమాస్ చీఫ్ సిన్వార్ పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు..
- సిన్వార్ తలపై బుల్లెట్ గాయం ఉంది.. దాని వల్లే అతడు చనిపోయి ఉంటాడు..
- సిన్వార్ మృతదేహాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లింది: డాక్టర్ చెన్ కుగేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yahya Sinwar: హమాస్ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. అతడి తలపై బుల్లెట్ గాయం ఉందని.. దాని కారణంగానే అతడు చనిపోయి ఉంటాడని సమచారం. ఈ మేరకు పోస్టుమార్టం నిర్వహించిన ఇజ్రాయెల్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ చెన్ కుగేల్ తెలిపారు. అతను ఇజ్రాయెల్ డ్రోన్ పైకి కర్రలాంటి దానిని బలంగా విసరడంతో దీనివల్ల అధిక రక్తస్రావం జరిగిందని డాక్టర్ గుర్తించారు.
Read Also: Datta Dalvi: మాజీ మేయర్ పై వీధి వ్యాపారి దాడి
Also Read
ఇక, హమాస్ నాయకుడు యహ్యా సిన్నార్ విద్యుత్ త్రాడును ఉపయోగించి రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించాడు.. అయితే అది ఏ సందర్భంలోనూ పని చేయలేదు అని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ చెన్ కుగేల్ తెలిపారు. సిన్వార్ మరణించిన 24 నుంచి 36 గంటల తర్వాత శవపరీక్ష నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది పూర్తైన తర్వాత మృతదేహాన్ని ఇజ్రాయెల్ మిలిటరీకి అప్పగించారు.. వారు హమాస్ చీఫ్ సిన్వార్ మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి ఉండవచ్చు అని డాక్టర్ వెల్లడించారు. కాగా, డీఎన్‌ఏ పరీక్ష ద్వారా యహ్యా సిన్వార్ ను ఇజ్రాయెల్ గుర్తించింది.
తాజావార్తలు
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
-
Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
-
PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!