గుడ్ న్యూస్: ఇకపై ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా కరోనా నుంచి కోలుకున్నాక మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునేందుకును సిద్ధం అవుతున్నది. దేశంలో మౌళిక వసతుల రూపకల్పనకు రూ.75 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌కు సెనెట్‌కు ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. దేశంలో మౌళిక వసతుల రూపకల్పన జరిగితే, అమెరికాలో దశాబ్దకాలం పాటు ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. సెనెట్‌లో ప్రస్తుతం పాథమిక ఆమోదం మాత్రమే పొందింది. అయితే, దీనికి ఇంకా తుది ఆమోదం లభించాల్సి ఉన్నది. ప్రస్తుతం సెనెట్‌లో రిపబ్లకన్లు-డెమోక్రాట్లకు 50-50 సంఖ్యాబలం ఉన్నది. తుది ఆమోదం లభించాలంటే కనీసం 60 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ బిల్లును జో బైబెన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎలాగైనా మద్దతు పొందాలని చూస్తున్నది.
Read: ‘జాతి రత్నాలు’ దర్శకుడితో రష్మిక మూవీ
Also Read
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!