Israel-Hamas War: గాజాపై పట్టు సాధిస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం పట్టు సాధిస్తోంది. హమాస్ వ్యవస్థను నేలమట్టం చేసేందుకు ఉత్తర గాజాను ముఖ్యగా గాజా నగరాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చుట్టుముట్టింది. గాజాలో భూతల దాడుల ద్వారా హమాస్ ఉగ్రస్థావరాలను నేలకూల్చుతోంది. ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదులకు, వారి టన్నెట్ వ్యవస్థకు రక్షణగా ఉన్న ఇజ్రాయిల్ లోని పలు ఆస్పత్రులను ఐడీఎఫ్ చుట్టుముట్టింది. ముఖ్యంగా అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది.
ఇదిలా ఉంటే గాజా నగరంలోని హమాస్ పార్లమెంట్, ఇతర ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం తెలిపింది. హమాస్ పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు, హమాస్ పోలీస్ ప్రధాన కార్యాలయం, ఆయుధాల ఉత్పత్తికి సంబంధించిన భవనాలను స్వాధీనం చేసుకుంది.
Also Read
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
- Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
- Elon Musk: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
Read Also: Canada: దీపావళి వేడుకల్లో ఖలిస్తానీ నినాదాలు.. హిందువులు, ఖలిస్తానీల మధ్య ఘర్షణ
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు వేల కొద్దీ రాకెట్లను ప్రయోగించి, ఇజ్రాయిల్లోకి చొరబడి అక్కడి ప్రజల్ని దారుణంగా చంపేశారు. ఈ దాడుల్లో 1400 మంది చనిపోగా.. 240 మందిని బందీలుగా పట్టుకున్న హమాస్ తీవ్రవాదులు వారిని గాజాలోని భూగర్భ సొరంగాల్లో దాచినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ భీకరదాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 11 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. హమాస్ తీవ్రవాదుల్ని పూర్తిగా హతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. గాజా ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని సురక్షితమైన దక్షిణ ప్రాంతాల్లోకి వెళ్లాల్సిందిగా చెప్పింది. హమాస్ ఉగ్రవాదులు సాధారణ ప్రజల్ని మానవకవచాలుగా వాడుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!