జీ7 కీలక నిర్ణయంః మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు… 100 రోజుల్లోనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ 7 దేశాల సదస్సు బ్రిటన్‌లో జరుగుతున్నది. జీ7 సభ్యదేశాల అధినేతలు ఆ సదస్సులో పాల్గోన్న సంగి తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో ఎదుర్కొంటున్న సమస్యలపై, మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఇక, ఇలాంటి మహమ్మారులు భవిష్యత్తులు ఎదురైతే ఎక్కువసమయం తీసుకోకుండా 100 రోజుల్లోనే మహమ్మారులకు చెక్ పెట్టేందుకు అనుగుణంగా సమర్ధవంతమైన టీకాలను అభివృద్ది చేయాలని సభ్యదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. 18 నెలల కాలంలో తెలుసుకున్న అనుభవాల దృష్ట్యా సభ్యదేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక, కరోనా తొలిదశలో చైనా విషయాన్ని దాచిపెట్టడంపై జీ7 దేశాలు విరుచుకుపడ్డాయి. అయితే, చైనాను మరింత కట్టడి చేసేందుకు అమెరికా ప్రతిపాదనలు ప్రకటించగా దానికి కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మద్దుతు తెలిపాయి. జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు తమ మద్దతును తెలపాల్సి ఉన్నది.
Also Read
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!