Trump Targets India: భారత్‌ను టార్గెట్ చేసిన అమెరికా.. సుంకాల విధింపులో జీ7 దేశాలను ఒప్పించిన ట్రంప్!
- రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ను టార్గెట్ చేసిన అమెరికా..
- సుంకాల విధింపులో జీ7 దేశాలను ఒప్పించిన డొనాల్డ్ ట్రంప్!
- త్వరలోనే భారత్, చైనాలో ఐరోపా దేశాల సమాఖ్య సుంకాల విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Targets India: ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ను టార్గెట్ చేయడమే సరైన మార్గమని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. అందులో భాగంగానే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ఈయూ, జీ7 దేశాలు భారత్, చైనాలపై భారీగా టారిఫ్‌లు విధించాలని ట్రంప్ పాలకవర్గం ప్రతిపాదనలను పంపించింది. ఈ సుంకాల విధించడానికి తాజాగా జీ7 దేశాలు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
Read Also: Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట పరిధిలో శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చిన మహిళ
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
కాగా, జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం ( సెప్టెంబర్ 12న) నాడు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య సుంకాల విధింపుపై చర్చ కొనసాగినట్లు టాక్. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే.. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఈయూ ముందుకు రావాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. అందుకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న రెండు పొరుగు దేశాల (భారత్, చైనా)పై సుంకాలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనల గురించి చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే.. భారత దిగుమతులపై యూఎస్ 50 శాతం సుంకాలు విధించింది.
Read Also: Hamas-Israel: ఖతార్‌లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!
అయితే, ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపుకి కట్టుబడి ఉన్నామంటూ జీ7 దేశాలు చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నట్లు అమెరికా తెలిపింది. దీంతో భారత్, చైనాలపై టారీఫ్స్ విధించేందుకు ఆయా దేశాలు రెడీ అయినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!