ఆఫ్ఘన్‌లో భీకర పోరు.. 50 మందికి పైగా తాలిబన్లు హతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నాం.. ఇక, మాకు ఎదురేలేదు అని భావిస్తున్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.. ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్ ప్రావిన్స్‌లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర యుద్ధమే నడుస్తోంది… తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్‌షీర్ లోయ ఒకటి కాగా.. ఆ ప్రాంతానికి వెళ్లిన తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఆంధ్రాబ్ ప్రావిన్స్‌లో జరిగిన పోరులో ఇప్పటి వరకు 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు మరణించినట్టుగా తెలుస్తోంది… మరో 20 మందికి పైగా తాలిబన్ ఫైటర్లను బందీలు చేశాయి పంజ్‌షీర్ సన్నిహిత వర్గాలు.. ఈ పోరాటంలో తాలిబాన్ ప్రాంతీయ కమాండర్ కూడా ప్రాణాలు వదిలినట్టు తెలుస్తోంది.. ఇక, పంజ్‌షీర్‌కు మద్దతు ఇస్తున్న ఒక ఫైటర్ మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడినట్టుగా సమాచారం.
ఇక, పంజ్‌షీర్ లోయలో తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్.. అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధం అయ్యారు.. ఆఫ్ఘన్ సైన్యం కూడా వారికి మద్దతు ఇవ్వడం వారికి అదనపు బలం.. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్, నార్తర్న్ అలయన్స్‌కు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్.. ఇప్పటికే యుద్ధానికి సిద్ధం అని ప్రకటించారు.. మరోవైపు చర్చలు కూడా రెడీ అని వెల్లడించారు. మరోవైపు తాలిబన్ ఫైటర్లు పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను చుట్టుముట్టారు. మరింత భీకర పోరు జరిగే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. చర్చలకు కూడా అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!