మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఓక్సాకా తీరానికి సమీపంలో 5.65 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణనష్టం గురించి అధికారులు ఎలాంటి సమాచారం అందించలేదు. ఇక భూకంపానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. భూమి నెరవిడిచిన ఫొటో కనిపించింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు రంగంలోకి దిగారు.
ఇది కూడా చదవండి: Asim Munir: భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖపు వ్యాఖ్యలు.. అవసరమైతే…!
ఇది కూడా చదవండి: Andhra Pradesh: జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు.. మారనున్న జిల్లాల స్వరూపం..!