America: మరో భారత సంతతి వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్ కీలక పదవి
- మరో భారత సంతతి వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్ కీలక పదవి..
- పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా హర్మీత్ కె.ధిల్లాన్..
- మన రాజ్యాంగ హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతారు: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం భారత సంతతి, న్యాయవాది హర్మీత్ కె.ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ధిల్లాన్ నియామకంపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా రియాక్ట్ అయ్యారు. హర్మీత్ కె.ధిల్లాన్ దేశంలోని ప్రముఖ న్యాయ వాదులలో ఒకరు అని చెప్పుకొచ్చారు. మన రాజ్యాంగ హక్కుల కోసం ఆమె అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.. కాబట్టి, ధిల్లాన్‌కు అప్పగించిన పౌర హక్కులు, ఎన్నికల చట్టాలను సక్రమంగా అమలు చేస్తారని ఆశిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: Mumbai: జనాలపైకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి, 29 మందికి గాయాలు
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
అయితే, ట్రంప్ అప్పగించిన బాధ్యతలను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను అని హర్మీత్ కె.ధిల్లాన్ తెలిపారు. మన దేశానికి సేవ చేయడం నా యొక్క కల.. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అద్భుతమైన న్యాయవాదుల బృందంలో భాగం అయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చింది. కాగా, ఇప్పటికే ట్రంప్ తన పాలక వర్గంలో భారత సంతతికి చెందిన వారికి కీలక పదవులను అప్పగించారు.. అందులో వివేక్ రామస్వామి (డోజ్), డాక్టర్ జే భట్టాచార్య (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్), కశ్యప్ పటేల్ (ఎఫ్‌బీఐ డైరెక్టర్)లను ఇప్పటికే నియమించగా.. తాజాగా హర్మీత్ కె.ధిల్లాన్‌ను సైతం పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీగా నియమించారు.
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!