భారత్‌కు చెక్ పెట్టేందుకు పాక్ తుగ్రిల్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజింగ్ ఎగుమతి చేసిన అతిపెద్ద అత్యంత అధునాతన యుద్ధనౌక (PNS తుగ్రిల్)ను చైనా సోమవారం పాకిస్తాన్ నేవీకి అందజేసినట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొ రేషన్ లిమిటెడ్ (CSSC)దీనిని రూపొందించింది. దీనికి టైప్ 054 A/P యుద్ధ నౌకకు PNS తుగ్రిల్ అని పేరు పెట్టారు.పాక్ నేవీ కోసం చైనా తయా రు చేస్తున్న నాలుగు టైప్ 054 యుద్ధనౌకలలో మొదటి హల్ PNS తుగ్రిల్ అని పాకిస్థాన్ నేవీ తెలిపింది.
తుగ్రిల్ సాంకేతికంగా అత్యాధు నికమైనది. లాంగ్‌రేంజ్, మిడ్‌రేంజ్, రాడార్లతోపాటు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్స్, క్రూయిజ్ మిస్సైల్స్, ప్రయోగించే లాంఛర్లు సైతం దీనిలో ఉన్నాయి. అంతే కాకుండా నీటి అడుగున ఫైర్‌పవర్‌తో మెరుగుపరచబడిన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. టైప్ 054 తుగ్రిల్ చాలా తీవ్ర మైన బహుళ-ముప్పు వాతావరణంలో ఏకకాలంలో జరిగే నావికా పోరా ట మిషన్‌లను ఇది ఒకేసారి నిర్వహించే సామర్థ్యం కలిగి ఉందని పాకిస్తాన్ ఓ ప్రకటనలో పేర్కొంది. హిందూ మహా సముద్రంలో పాక్ ద్వారా భారత్‌కు చెక్ పెట్టాలని చైనా ఎప్పటి నుంచో అనుకుం టుంది. ఈ క్రమంలోనే తుగ్రిల్‌యుద్ధనౌకను డ్రాగన్, పాక్‌కు అప్పగించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!