కోవిడ్ వ్యాక్సినేషన్.. మన స్థానమంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్నం నుంచి పల్లె వరకు.. సిటీ నుంచి మారు మూల గ్రామం వరకు.. అన్ని ప్రాంతాలను టచ్ చేస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది.. మొదట స్వదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. 2021 జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు ఎగుమతి చేసింది.. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు బూస్టర్ డోసులను అందిస్తుండగా.. భారత్ కూడా ప్రికాషన్ డోసులను పంపిణీ చేస్తోంది.. దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ మొదలై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. మన దగ్గర ఆ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది.. మిగతా దేశాల్లో పరిస్థితులు ఏంటి? వ్యాక్సినేషన్‌లో ఎవరు ముందున్నారు.. వెనుకబడింది ఎవరో ఓసారి చూద్దాం..
Read Also: కోవిడ్ చికిత్స.. మరో 2 ఔషధాలకు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
వ్యాక్సినేషన్‌లో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. మహమ్మారి వెలుగు చూసిన ఆ దేశంలో.. వ్యాక్సినేషన్ కూడా వేగంగా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటి వరకు చైనాలో 289 కోట్ల డోసులు పంపిణీ చేశారు.. అంటే 84 శాతం మందికి వ్యాక్సిన్ వేసింది. ఇక, ఆ తర్వాత స్థానంలో 155.3 కోట్ల డోసులతో భారత్ రెండో స్థానంలో ఉంది.. భారత్‌లో 46.9 శాతం మందికి వ్యాక్సిన్ చేరింది. ఆ తర్వాత వరుసగా అమెరికాలో 52.4 కోట్ల డోసులు, బ్రెజిల్‌లో 33.9 కోట్ల డోసులు, ఇండోనేషియాలో 29.3 కోట్ల డోసులు, జపాన్‌లో 20.2 కోట్ల డోసులు, పాకిస్థాన్‌లో 16.6 కోట్ల డోసులు, వియత్నాంలో 16.4 కోట్ల డోసులు, జర్మనీలో 15.7 కోట్ల డోసులు, రష్యాలో 15 కోట్ల డోసులు, మెక్సికోలో 14.9 కోట్ల డోసులు.. ఇలా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 945 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.. మొత్తంగా ఇప్పటి వరకు 50.3 శాతం మందికి వ్యాక్సిన్ అందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?