SSMB-29: దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో భారీ మూవీ వస్తోంది. ప్రస్తుతం ఒరిస్సాలోని కోరాపుట్ లోని కొండల నడుమ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియలో లీక్ అయి నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది.
దాంపత్యం అనేది నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగేది. ఆలుమగల బంధం అత్యంత గోప్యంగా ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా జరిగించేదే సంసారం. అలాంటిది ఓ జంట.. సభ్యత మరిచి పబ్లిక్‌గా లైంగిక చర్యలో పాల్గొన్నారు. దీన్ని రహస్యంగా సిబ్బంది చిత్రీకరించి.. మరింత అల్లరి పాలుజేశారు.
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లీకుల బెడద మాత్రం తప్పట్లేదు. గతంలో ఏకంగా సినిమాలో సాంగ్‌యే లీకైపోయిన సంగతి తెలిసిందే.. ఈ లీక్ పై నిర్మాత పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. మొన్న రామ్ చరణ్ లుక్ లీక్ అవ్వగా.. తాజాగా ఓ సీన్ వీడియో లీక్ అయ్యింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా పై హైఫ్ ను పెంచేశాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. సినిమాను అక్టోబర్ లో విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా…
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసారన్న మనస్తాపంతో భర్త గుండెపోటుతో మరణించాడు. మృతుడు దాసరి రమేష్(36) బాపులపాడు మండలం ఏ. సీతారామపురానికి చెందినవాడు. కాగా రెండ్రోజుల క్రితం రమేష్ భార్య హనుమాన్ జంక్షన్ సీఐ రమణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేశామన్న వీరవల్లి పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోకపోవడం వల్లనే రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. రోడ్డుపై నిరసనను పోలీసులు…