Chinese Woman: కుమార్తె బెడ్రూంలో స్పై కెమెరా.. తల్లిదండ్రులపై ఫిర్యాదు
- కుమార్తె బెడ్రూంలో స్పై కెమెరా
- తల్లిదండ్రులపై ఫిర్యాదు.. చైనాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో ఒక యువతి (20) తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. కుమార్తె తీరుపై నిఘా పెట్టేందుకు తల్లిదండ్రులు ఆమె బడ్ రూంలో స్పై కెమెరాను ఏర్పాటు చేశారు. తప్పు చేసిన ప్రతీసారి ఆమె ఫోన్‌ను పేరెంట్స్ పగులగొడుతూ ఉండేవారు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి చూడగా.. తన రూమ్‌లో కెమెరా ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఇది కూడా చదవండి: Trump: ఒక మహిళ కారణంగానే ప్రాణాలతో ఉన్నా.. స్టేజ్‌పైకి పిలిచి హగ్ చేసుకున్న ట్రంప్
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తనకు స్వచ్ఛ కావాలని.. రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించింది. తాను ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు తెలిపింది. మొత్తానికి పోలీసులు రంగం ప్రవేశం చేసి.. తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత కెమెరా తీసేందుకు అంగీకరించారు. దీంతో ఆ యువతి ఇంటికి వెళ్లేందుకు మొగ్గు చూపింది.
ఇది కూడా చదవండి: Rahul gandhi: రాహుల్ కుట్టిన చెప్పులకు భలే గిరాకీ.. ఎంత పలుకుతుందంటే..!
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!